PHOTOS

Rose Day 2024: ఈ ఐదు రకాల గులాబీలకు అర్థం తెలుసా.. ఆ ఫ్లవర్ ఇస్తే మీ లవ్‌కు గ్రీన్ సిగ్నల్

ఫిబ్రవరి నెల ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. 14వ తేదీ లవర్స్ డే కంటే ముందే వాలంటైన్ వీక్ తో సందడి మొదలవుతుంది. వాలంటైన్స్ డే రోజులో భాగంగా ...

Advertisement
1/5
ఎర్ర గులాబీ పువ్వులు
ఎర్ర గులాబీ పువ్వులు
ఫిబ్రవరి నెల్లలో వాలంటైన్స్ డే రోజును స్పెషల్ గా జరుపుకోవాలని ప్రేమికులు కోరుకుంటారు. అయితే కొంతమంది అనేక రకాల పువ్వులను వారి ప్రియురాలికి ఇస్తారు. అందులో ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీలు ఇస్తారు. ఈ ఎరుపు రంగు ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఈ పువ్వు మీకు ఎవరైన ఇస్తే వారు తమను ప్రేమిస్తున్నరని తెలుసుకోండి.
2/5
తెల్ల గులాబీ పువ్వు
తెల్ల గులాబీ పువ్వు
సాధారణంగా తెలుపును శాంతికి చిహ్నంగా భావిస్తాము. అయితే ఈ పువ్వు అనేది మనం ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకుంటే, మీరు రోజ్ డే రోజున వారికి ఈ ఫ్లవర్ ఇవ్వవచ్చు. 

 

3/5
పింక్ గులాబీ పువ్వు
పింక్ గులాబీ పువ్వు

పింక్‌ రోజ్‌ను చాలా మంది ఇష్టపడుతారు. ఇది బెస్ట్ ఫ్రెండ్ కి తమ స్నేహం అప్పటికి బాగుండాలని  కోరుకుంటూ ఇస్తారు. 

4/5
నీలం గులాబీ పువ్వు
నీలం గులాబీ పువ్వు
నీలం గులాబీ అరుదైనవి. మీకు నీలం గులాబీ పువ్వును ఎవరైన ఇస్తే దానికి అర్థం అరుదైనవారుని భావిస్తారు. 
5/5
పసుపు గులాబీ పువ్వు
పసుపు  గులాబీ పువ్వు
పసుపు రంగు గులాబీ అనేది ఆనందం, స్నేహన్నికి అర్థం అని చెబుతారు. ఈ పువ్వు ఇద్దరి మధ్య ఆనందాన్ని పెంపొందిస్తాని లవర్స్ నమ్మకం.




Read More