PHOTOS

Ritu Varma Photos: హాట్ హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తున్న 'పెళ్లిచూపులు' భామ రీతూ వర్మ..

ు సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ ఇపుడు పలు భాషల్లో నటిస్తుంది. మంచి ఫాలోయింగ్ పెంచుకున్న ఈ భామ సాంప్రదాయ దుస్తువులతో పాటు, ఫ్యా...

Advertisement
1/5
వైరల్ ఫోటోస్ 
వైరల్ ఫోటోస్ 

సోషల్ మీడియాలో ఎల్లపుడు యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ ఇన్‌స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఫోటోలను షేర్ చేసిన అవి హాద్దులు దాటకుండా పరిధిమేరకు మాత్రమే ఉంటాయి.

2/5
శర్వానంద్ సరసన 
శర్వానంద్ సరసన 

తెలుగులో రీతూ వర్మ ప్రస్తుతం శర్వానంద్ సరసన "ఒకే ఒక జీవితం" అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో అయిన మళ్లీ హిట్ కొట్టాలని ఈ అమ్మడు ఆరాటపడుతుంది. 

3/5
పలు భాషల్లో నటించిన భామ 
పలు భాషల్లో నటించిన భామ 

రీతూ వర్మ తెలుగులోనే కాకుండా పలు భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. మాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన 'కనులు కనులు దోచాయంటే' సినిమా పెద్ద హిట్ అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగులో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. 

4/5
హిట్ కొట్టని సినిమాలు 
హిట్ కొట్టని సినిమాలు 

ఇది వరికి నడిచిన రెండు సినిమాలు హిట్ అవ్వకపోవటంతో కాస్త వెనకపడింది అనే చెప్పవచ్చు.. నానితో నటించిన 'టక్ జగదీశ్', నాగ శౌర్యతో నటించిన 'వరుడు కావలెను' రెండు సినిమాలు ఆకట్టుకోకపోవటంతో మరో హిట్ కొట్టడం కోసం ఈ అమ్మడు ఆరాటపడుతుంది. 

5/5
రీతు వర్మ హిట్ సినిమా 
రీతు వర్మ హిట్ సినిమా 

మొదటగా రీతూ వర్మ పెళ్లి చూపులు సినిమాలో లీడ్ రోల్ పోషించి, మంచి మార్కులు కొట్టేసింది. అయితే తరువాత సినిమాలలో నటిచినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 





Read More