PHOTOS

Ritika Singh: అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచిన రితిక.. క్లీవేజ్ షో చూశారా?

గురు మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రితిక సింగ్ అందాల ఆరబోతకు సిద్దమైంది. ఆ వివరాల్లోకి వెళితే 

...
Advertisement
1/5
రితికా సింగ్ హాట్ ఫోటోషూట్
రితికా సింగ్ హాట్ ఫోటోషూట్

రితికా సింగ్ 2013వ సంవత్సరంలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ముందుగా ఒక అడ్వర్టైజ్మెంట్లో కనిపించిన ఆమె తర్వాత సుధ కొంగర దృష్టిలో పడి హిందీ, తమిళ భాషల్లో రూపొందిన ఇరుదు సూత్రు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.  

2/5
రితికా సింగ్ హాట్ ఫోటోలు
రితికా సింగ్ హాట్ ఫోటోలు

తర్వాత అదే సినిమాని తెలుగులో గురు పేరుతో రీమేక్ చేశారు. ఇక ఆ సినిమాలో ఆమె బాక్సర్ పాత్ర పోషించింది. 

3/5
రితికా సింగ్ అందాల జాతర చూశారా
రితికా సింగ్ అందాల జాతర చూశారా

ఆ తర్వాత రాఘవ లారెన్స్ సరసన శివలింగా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత నీవెవరో అనే సినిమాలో అను అనే పాత్రలో కూడా కనిపించింది. 

4/5
రితికా సింగ్ అందాల జాతర
రితికా సింగ్ అందాల జాతర

అంతేగాక ఓమై కడువలే అనే తమిళ సినిమాలో కనిపించిన ఆమె మరిన్ని సినిమాలు చేస్తోంది. కానీ ఓమై కడువలే తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. 

5/5
రితికా సింగ్ అందాల ఆరబోత
రితికా సింగ్ అందాల ఆరబోత

తాజాగా ఆమె నటిస్తున్న కోలై అనే సినిమా ఈవెంట్లో ఆమె అందాలు ఆరబోసింది. కోలై  ఈవెంట్ లో ఆమె అందాల అరబోస్తూ కనపడటం హాట్ టాపిక్ గా మారింది. 





Read More