PHOTOS

Remedies To Attract Money: ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఇలా చేయండి లక్ష్మి తాండవం చేస్తుంది..

ney: ఆర్థికంగా స్థిరపడాలని చాలా మంది పగళ్లు రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. డబ్బులను ఎంత...

Advertisement
1/7
లవంగాలు
లవంగాలు

ప్రతిరోజు రాత్రి రెండు లవంగాలను దిండు కింద పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్‌ శక్తి తొలుగుతుంది. డబ్బు సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 

2/7
తులసి
తులసి

తులసి ఆకులు, తులసి చెట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. తులసిని లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ప్రతిరోజు రాత్రి రెండు తులసి ఆకులను దిండు కింద పెట్టుకోవడం వల్ల ఎప్పటి నుంచి రాని డబ్బులు కూడా సులువుగా వస్తాయని పండితులు చెబుతున్నారు.   

3/7
పసుపు
పసుపు

పసుపు లక్ష్మిదేవికి చిహ్నం. ఒక చిన్న ప్యాకెట్‌లో చిటిక్కెడు పసువు ను దిండు కింద ఉంచడం వల్ల లైఫ్‌లో ప్రశాంతత, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మంచి నిద్రకూడా పడుతుంది.   

4/7
నెమలి పించం
నెమలి పించం

నెమలి పించం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని రాత్రి దిండు కింద పెట్టుకుంటే అదృష్టం మీ వెంట ఉంటుందని పండితులు చెబుతున్నారు. చెడు కళ్ళల కూడా రాకుండా ఉంటాయి. పాజీటివ్ ఎనర్జీ ఎల్లప్పుడు ఉంటుంది.   

5/7
ఉప్పు
ఉప్పు

ఉప్పు కేవలం ఆరోగ్యకరమైనది మాత్రమేకాదు ఆర్థికంగా దృఢంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. రాత్రి ఒక చిన్న సంచిలో ఉప్పు ను దిండు కింద పెట్టుకోవడం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ పోతుంది. దోషాలు ఉండే వెంటనే తొలుగుతాయి.   

6/7
కర్పూరం
కర్పూరం

కర్పూరం ముక్కను దిండు కింద పెట్టుకోవడం వల్ల పాజీటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. అప్పులు ఉన్నవారికి వెంటనే ప్రశంతత లభిస్తుంది. మంచి నిద్ర కూడా పొందవచ్చని పండితులు చెబుతున్నారు. మీరు కూడా ఈ రెమిడీని ట్రై చేయండి. 

7/7

Money tracker ఈ చిట్కాలను 21 రోజుల పాటు పాటించడం వల్ల అద్భుమైన ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి ఈ సమస్యలను తగ్గించడానికి పూర్తిగా సహాయపడవు  ఖర్చులు, ఆదాయాన్ని ట్రాక్ చేయడానికి ఒక బడ్జెట్ సృష్టించండి. ఇది  డబ్బు ఎక్కడ పోతోందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.





Read More