PHOTOS

Regina Cassandra Photos: పొట్టి బట్టల్లో రెజీనా కసాండ్ర అందాల విందు.. ఈ సెగలు తట్టుకోగలరా?

Regina Cassandra Black gown Photos: హీరోయిన్ రెజీనా కాసాండ్ర ఈ మధ్య కాలంలో సరైన సినిమా అవకాశాలు లేక హాట్ షోనే నమ్ముకుంది, అందుకే ఎ...

Advertisement
1/5
రెజీనా కాసాండ్ర బ్లాక్ గౌను ఫొటోలు
రెజీనా కాసాండ్ర బ్లాక్ గౌను ఫొటోలు

శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా కసాండ్రా తరువాత కాలంలో అనేక సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ అనిపించుకో లేకపోయింది.

 
2/5
కాక రేపుతున్న రెజీనా కాసాండ్ర
కాక రేపుతున్న రెజీనా కాసాండ్ర

టైర్ 2 హీరోలతో అనేక సినిమాల్లో నటించిన ఈ భామ కొందరు బడా హీరోలతో కూడా నటించింది. కానీ ఎందుకో ఈ భామకు తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా కలిసి రాలేదు. అయినా ఒకపక్క తమిళంలో మరోపక్క తెలుగులో సినిమాలు చేస్తూ ఆసక్తికరంగా ఇంకా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ భామ. 

 
3/5
రెజీనా కాసాండ్ర లేటెస్ట్ ఫొటోలు
రెజీనా కాసాండ్ర లేటెస్ట్ ఫొటోలు

ఇక తాజాగా ఈ భామకు ఒక అవార్డు లభించింది, ఆ అవార్డు అందుకుంటూ ఆమె కొన్ని హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. మోస్ట్ ఇన్ఫ్లూయన్షియల్ ఇండియన్ అవార్డు అందుకున్న ఈ భామ ఆ ఈవెంట్ కి హాజరైన ఔట్ ఫిట్ ఫోటోషూట్ షేర్ చేసింది.  

 
4/5
రెజీనా కాసాండ్ర ఫొటోలు
రెజీనా కాసాండ్ర ఫొటోలు

 ఆ అవుట్ ఫిట్ లో ఈ భామ థండర్ థైస్ షో చేస్తూ కనిపించింది. ఇంకెందుకు ఆలస్యం ఆమె ఫోటోలు షేర్ చేసిన వెంటనే అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

   
5/5
రెజీనా కాసాండ్ర హాట్
రెజీనా కాసాండ్ర హాట్

ఆమె షేర్ చేసిన తాజా ఫొటోషూట్ ను మీరు కూడా చూసేయండి మరి. ఆ ఫొటోలలో రెజీనా బ్లాక్ గౌనులో మెరుస్తోంది.  ​

 




Read More