PHOTOS

Reduce Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను పిప్పి చేసే అద్భుత చిట్కాలు, కేవలం ఈ రసం తాగండి చాలు..

చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధు బారిన పడే అవ...

Advertisement
1/5
కేవలం ఈ రసం తాగండి చాలు..
కేవలం ఈ రసం తాగండి చాలు..

ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.   

2/5
కేవలం ఈ రసం తాగండి చాలు..
కేవలం ఈ రసం తాగండి చాలు..

చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు మధుమేహం బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు కాకరకాయ రసాన్ని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మూలకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  

3/5
కేవలం ఈ రసం తాగండి చాలు..
కేవలం ఈ రసం తాగండి చాలు..

సోరకాయ రసం తాగడం వల్ల కూడా శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులను సైతం తగ్గిస్తాయి. కాబట్టి చెడు కొవ్వు సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.  

4/5
కేవలం ఈ రసం తాగండి చాలు..
కేవలం ఈ రసం తాగండి చాలు..

రక్త సమస్యలను తగ్గించేందుకు బీట్‌రూట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనితో తయారు చేసిన జ్యూస్‌ని తాగడం వల్ల కూడా సులభంగా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గుండె సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తాయి.   

5/5
కేవలం ఈ రసం తాగండి చాలు..
కేవలం ఈ రసం తాగండి చాలు..

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బరువు పెరగడం కారణంగా సులభంగా గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి శరీర బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది.   





Read More