PHOTOS

Krack movie తర్వాత భారీగా Remuneration పెంచిన Raviteja

్ మహారాజ రవితేజ తన పారితోషికాన్ని ( Raviteja remuneration ) భారీగానే పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు, రవితేజ 10 నుండి 12 కోట్ల రూపాయ...

Advertisement
1/4
రూ. 26 కోట్ల నుంచి రూ. 28 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్
రూ. 26 కోట్ల నుంచి రూ. 28 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్

తన సినిమాలు రూ. 26 కోట్ల నుంచి రూ. 28 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నాయని.. అందుకే తనకు ఇచ్చే పారితోషికం పెంచాలని రవితేజ డిమాండ్ చేస్తున్నట్టు ఫిలింనగర్ టాక్.

2/4
థియేట్రికల్ బిజినెస్ కూడా లాభదాయకమే: రవితేజ
థియేట్రికల్ బిజినెస్ కూడా లాభదాయకమే: రవితేజ

క్రాక్ సినిమా ( Krack movie ) విజయవంతం అయిన నేపథ్యంలో తన తర్వాతి చిత్రాలకు థియేట్రికల్ బిజినెస్ కూడా లాభదాయకంగానే ఉంటుందని రవితేజ చెప్పుకొస్తున్నాడట.

3/4
రెమ్యునరేషన్ పెంచిన మాస్ మహారాజ రవితేజ
రెమ్యునరేషన్ పెంచిన మాస్ మహారాజ రవితేజ

రవితేజ చెబుతున్న వెర్షన్ ప్రకారం అతడి సినిమాలు రూ. 25 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేస్తుండగా... మరో రూ. 25 కోట్లు నాన్-థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నాయి. అంటే అంతా కలిపి తన సినిమాలపై రూ .50 కోట్ల వ్యాపారం జరుగుతున్నప్పుడు, తాను కోట్ చేస్తోన్న రెమ్యునరేషన్ ( Remuneration ) కూడా నిర్మాతలకు భారం కాబోదని... అందుకే తాను రెమ్యునరేషన్ పెంచానని మాస్ మహారాజ చెబుతున్నారట.

4/4
క్రాక్ మూవీ తర్వాత భారీగా పెరిగిన Raviteja remuneration
క్రాక్ మూవీ తర్వాత భారీగా పెరిగిన Raviteja remuneration

అన్నింటికి మించి మాస్ మహారాజ Raviteja సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనే పేరు కూడా ఎలాగూ ఉండనే ఉంది. మొత్తానికి గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో శృతిహాసన్‌తో ( Shruti Haasan ) జోడీ కట్టి చేసిన క్రాక్ మూవీ రవితేజకు మాంచి జోష్‌నే ఇచ్చిందన్న మాట.





Read More