PHOTOS

Rasi Phalalu: ఖర్మ సమయాల్లో ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి..ఎందుకో తెలుసా?

ఖర్మ సమయాల్లో తప్పకుండా కొన్ని రాశులవారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది. ద...

Advertisement
1/5
మేష రాశి
మేష రాశి

ఖర్మ సమయంలో మేష రాశివారికి సాధారణంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని మానసిక సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల నుంచి కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో మార్పులు కూడా రావచ్చు.   

2/5
వృషభ రాశి
వృషభ రాశి

వృషభ రాశి ఖర్మ సమయంలో ఒడిదుడుకులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కార్యాలయంలోని పనుల్లో బిజీ అవుతారు. అలాగే శ్రమ కూడా పెరుగుతుంది. జీవనశైలిలో అనేక మార్పులు వచ్చి కొన్ని సమస్యలు వస్తాయి. 

3/5
మిథున రాశి
మిథున రాశి

మిథున రాశివారు ఈ సమయంలో తప్పకుండా స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మేలు. అంతేకాకుండా కోపాన్ని కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి గందరగోళం పెరుగుతుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి.   

4/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి

కర్మ సమయంలో కర్కాటక రాశివారికి మనసుల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. అంతేకాకుండా ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో విజయం సాధిస్తారు. అలాగే సమయంలో కూడా గౌరవం పెరుగుతుంది.   

5/5
సింహ రాశి
సింహ రాశి

ఈ సమయంలో సింహ రాశివారు చాలా ఓపికతో ఉండడం చాలా మంచిది. కోపాన్ని నియంత్రించుకుంటే సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఆదాయం పెరుగి వస్తువులను కూడా కొనుగోలు చేస్తే ఛాన్స్‌లు ఉన్నాయి.   





Read More