PHOTOS

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్‌లో రష్మిక మందన్న అందాల విందు.. శ్రీవల్లి అందాలకు ప్రేక్షకులు ఫిదా..

క మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.  ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇ...

Advertisement
1/6
రష్మిక శాండిల్ వుడ్
రష్మిక శాండిల్ వుడ్

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ ఇపుడు బాలీవుడ్ బాట పట్టింది.  అక్కడ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.

2/6
రష్మిక హిందీ
రష్మిక హిందీ

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అది రష్మిక విషయంలో అది అక్షరాల నిజం. ఈమె నటించిన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్‌గా  ఈమధ్య కాలంలో ఎవరు లేరు.

3/6
రష్మిక మందన్న సోషల్ మీడియా
రష్మిక మందన్న సోషల్ మీడియా

యానిమల్ మూవీ హిందీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. రష్మిక మందన్నకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 42.7 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

4/6
రష్మిక - యానిమల్
రష్మిక - యానిమల్

 లాస్ట్ ఇయర్ మొదట్లో 'మిషన్ మజ్ను',  యేడాది చివర్లో  'యానిమిల్' మూవీస్‌తో ప్యాన్ భారత్ లెవల్లో సత్తా చాటింది. దీంతో రష్మిక పేరు మారు మోగిపోయింది

5/6
రష్మిక ఇంటర్నేషనల్ బ్రాండ్స్
రష్మిక ఇంటర్నేషనల్ బ్రాండ్స్

రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్  వరుసగా వస్తున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది నేషనల్ క్రష్. 

6/6
పుష్ప 2
పుష్ప 2

ప్రస్తుతం రష్మిక మందన్న "పుష్ప 2", "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాలతో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది.రష్మిక మందన్న విషయానికొస్తే..హిందీ సినిమాల్లో నటించే ముందే 'టాప్ టక్కర్' ఆల్బమ్‌లో నటించి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది.





Read More