PHOTOS

Rashmika Mandanna Hair Style : చింపిరి జుట్టుతో రష్మిక మందాన్న.. వింత పోజులు, వింత స్టైల్

్మిక తాజాగా వింత హెయిర్ స్టైల్‌లో కనిపించింది. ఇక ఇందులో ఆమె జుట్టును చూస్తే చింపిరి జుట్టులా కనిపించింది. వెరైటీ హెయిర్ స్టైల్‌తో వింత...

Advertisement
1/5
నేషనల్ క్రష్‌
నేషనల్ క్రష్‌

నేషనల్ క్రష్‌గా రష్మికకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. రష్మిక మీద ఎంతగా ట్రోలింగ్ జరుగుతుందో.. అంతగా డిమాండ్ క్రేజ్ పెరుగుతూ ఉంటుంది.

2/5
పుష్ప ది రూల్ తప్పా
పుష్ప ది రూల్ తప్పా

రష్మికకు ఇప్పుడు తెలుగులో క్రేజీ ప్రాజెక్టులేమీ ఎక్కువగా రావడం లేదు. పుష్ప ది రూల్ తప్పా ఆమె చేతిలో భారీ సినిమాలేవీ లేవు.

3/5
హిందీలో రష్మిక
హిందీలో రష్మిక

హిందీలో రష్మిక చేసిన సినిమాలు బోల్తా కొట్టేశాయి. మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు బోల్తా కొట్టేశాయి. ఇక యానిమల్ సినిమా మీదే తన ఆశలు పెట్టుకుంది.

4/5
వారిసు సినిమాతో
వారిసు సినిమాతో

వారిసు సినిమాతో తమిళంలో కాస్త సందడి చేసింది రష్మిక మందాన్న. ఇప్పుడు రెయిన్ బో అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసింది రష్మిక.

5/5
వింత హెయిర్ స్టైల్‌తో
వింత హెయిర్ స్టైల్‌తో

ఇక తాజాగా రష్మిక మందాన్న సోషల్ మీడియాలో వింత హెయిర్ స్టైల్‌తో వింత పోజులు పెడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోల మీద ట్రోలింగ్ జరుగుతోంది.





Read More