PHOTOS

Rashmika Mandanna Photos: రష్మిక మందన్న క్లీవేజ్ ట్రీట్ అదిరిందిగా..చూశారా?

Rashmika Mandanna Latest Photos: రష్మిక మందన ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా  వ్య...

Advertisement
1/5
రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోషూట్
రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోషూట్

కన్నడ కస్తూరి రష్మిక మందన తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమెకు చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా వచ్చేసింది. 

2/5
రష్మిక మందన్న స్కై బ్యాగ్స్ ఫోటోలు
 రష్మిక మందన్న స్కై బ్యాగ్స్ ఫోటోలు

ఇక తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వస్తూ ఉండగానే బాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలవడంతో తెలుగుని పూర్తిగా పక్కన పెట్టి మరీ బాలీవుడ్ చెక్కేసింది. 

3/5
రష్మిక మందన్న ఫోటోలు
రష్మిక మందన్న ఫోటోలు

ఆ తర్వాత పుష్ప సినిమా ఆమెకు మరింత కలిసి రావడంతో దాని సీక్వెల్ లో కూడా ప్రస్తుతానికి నటిస్తోంది. ఒక పక్క బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తెలుగు సినిమా అవకాశాలు వచ్చినా ఇప్పుడు కాదనకుండా చేసేస్తోంది.

4/5
రష్మిక మందన్న హాట్ ఫోటోలు
 రష్మిక మందన్న హాట్ ఫోటోలు

 దానికి కారణం తెలుగు సినిమాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూ ఉండడమే. ఇక ప్రస్తుతానికి ఆమె సోషల్ మీడియాలో స్కై బ్యాగ్స్ కి సంబంధించిన ఒక వీడియో షేర్ చేయగా అది వైరల్ అవుతుంది. 

   
5/5
రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోలు
రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోలు

ఇక ఆ వీడియోలో ఆమె క్లీవేజ్ షో తో రెచ్చిపోయింది మరి మీరు కూడా ఆ ఫోటోలను చూసేయండి మరి.

 




Read More