PHOTOS

Rashmika Mandanna: ప్రియమైన వాడితో రష్మిక మందన్న.. ఫోటో వైరల్..

క మందన్న గురించి తెలుగు వాళ్లకు  పరిచయాలు అక్కర్లేదు.  ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా కథానాయికగా రష్మిక దూసుకుపో...

Advertisement
1/6
రష్మిక మందన్న టాలీవుడ్
రష్మిక మందన్న టాలీవుడ్

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అన్ని ఇండస్ట్రీస్‌లో  జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.  అంతేకాదు తాజాగా తన ప్రియమైన కుక్క పిల్లతో కనిపించి కనువిందు చేసింది.

2/6
రష్మిక పుట్టినరోజు
రష్మిక పుట్టినరోజు

రష్మిక మందన్న కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.

3/6
రష్మిక ప్యాన్ ఇండియా స్టార్
రష్మిక ప్యాన్ ఇండియా స్టార్

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రష్మిక ఇంట గెలిచి రచ్చ గెలుస్తోంది.  ఈమె నటించిన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్‌గా  ఈ మధ్య కాలంలో ఎవరు లేరు.

4/6
రష్మిక ఇంటర్నేషనల్ బ్రాండ్స్
రష్మిక ఇంటర్నేషనల్ బ్రాండ్స్

రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్  వరుసగా వస్తున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది నేషనల్ క్రష్. 

5/6
రష్మిక బాలీవుడ్
రష్మిక బాలీవుడ్

2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికైన రష్మిక..  హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమిల్ సినిమాల్లో నటించింది. యానిమల్ మూవీ హిందీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

6/6
రష్మిక సోషల్ మీడియా
రష్మిక సోషల్ మీడియా

రష్మిక మందన్నకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 43 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం రష్మిక  చేతిలో పలు క్రేజీ ప్యాన్ ఇండియా  ప్రాజెక్ట్స్ ఉన్నాయి.





Read More