PHOTOS

Ram Charan in New Zealand : RC 15 న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి.. రామ్ చరణ్‌, కియారా లుక్స్ వైరల్

చరణ్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కియారా, రామ్ చరణ్‌ల మీద శంకర్ ఓ సాంగ్ షూట్‌ చేసేందు...

Advertisement
1/5
రామ్ చరణ్‌ శంకర్ కాంబో
రామ్ చరణ్‌ శంకర్ కాంబో

రామ్ చరణ్‌ శంకర్ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

2/5
RC15 షూట్
RC15 షూట్

రామ్ చరణ్‌ కియారా అద్వాణీ కాంబోలో శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాను ప్రస్తుతం RC15 అని పిలుస్తున్న సంగతి తెలిసిందే.

3/5
విజువల్స్ ఎప్పుడూ లీక్
విజువల్స్ ఎప్పుడూ లీక్

RC15 సినిమా షూటింగ్‌కు సంబంధించిన విజువల్స్ ఎప్పుడూ లీక్ అవుతూనే వస్తున్నాయి. ఇప్పటి వరకు రామ్ చరణ్ లుక్స్ లీక్ అవ్వడం, అవి ఎంతగానో వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే.  

4/5
రామ్ చరణ్, కియారా అద్వాణీల మీద సాంగ్‌ షూట్
రామ్ చరణ్, కియారా అద్వాణీల మీద సాంగ్‌ షూట్

రామ్ చరణ్, కియారా అద్వాణీల మీద సాంగ్‌ షూట్ చేసేందుకు శంకర్ తన టీంను న్యూజిలాండ్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

5/5
న్యూజిలాండ్‌ ఈ సాంగ్‌ షూట్
న్యూజిలాండ్‌ ఈ సాంగ్‌ షూట్

న్యూజిలాండ్‌లో ఈ సాంగ్‌ షూట్ అయిపోయిందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, పాటను తమన్ అదరగొట్టేశాడని, శంకర్ అద్భుతంగా తీశాడని రామ్ చరణ్‌ చెప్పుకొచ్చాడు.





Read More