PHOTOS

Rakul Preet Pics : రకుల్ ప్రీత్ అందాల ప్రదర్శన.. నాభి అందాల విందు.. పిక్స్ వైరల్

ుల్ ప్రీత్ తాజాగా ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అవార్డ్ ఈవెంట్లో రకుల్ కనిపించిన తీరు, తన నాభి అందాలను ప్రదర్శించిన తీరుకు అంతా ఫిద...

Advertisement
1/5
అన్ని చోట్లా మంచి క్రేజ్
అన్ని చోట్లా మంచి క్రేజ్

రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు మాత్రం కేవలం బాలీవుడ్లోనే ఆమెకు ప్రాజెక్టులున్నాయి.

2/5
చెక్, కొండపొలం
చెక్, కొండపొలం

తెలుగులో రకుల్‌కు చెక్, కొండపొలం అంటూ ఇలా వరుసగా ఫ్లాపులు వచ్చాయి. దీంతో రకుల్‌కు ఇప్పుడు తెలుగులో అంతగా అఫర్లు రావడం లేదు.

3/5
ఫోటోలు, వర్కౌట్ల వీడియోలు
ఫోటోలు, వర్కౌట్ల వీడియోలు

రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వర్కౌట్ల వీడియోలు కాకరేపుతుంటాయి. మొన్నటికి మొన్న మైనస్ డిగ్రీలో బికినీ ధరించి నీటిలో మునిగింది.

4/5
మంచి ఫాలోయింగ్
మంచి ఫాలోయింగ్

రకుల్ ప్రీత్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఎక్కువగా ఆమె కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవుతుంటాయి. డ్రగ్స్ కేసులోనూ ఆమె పేరు వినిపించింది.

5/5
బొడ్డు అందాలను
బొడ్డు అందాలను

మీడియా సంస్థ ఇచ్చే అవార్డ్ ఈవెంట్‌లో రకుల్ ఇలా మెరిసింది. తన బొడ్డు అందాలను చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





Read More