PHOTOS

Rakul Preet Singh Pics: రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షో.. కుర్రకారుకు నిద్ర పట్టేనా..?

shoot: ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్స్‌తో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మైండ్ బ్లోయింగ్స్ ఫొటోలతో మెస్...

Advertisement
1/5
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. అందాల ఆరబోతతో నెటిజన్లకు గాలం వేస్తోంది.  

2/5
రకుల్ ప్రీత్ సింగ్ పిక్స్
రకుల్ ప్రీత్ సింగ్ పిక్స్

తాజాగా బ్యూటీఫుల్ లుక్‌లో ట్రెడిషనల్ వేర్‌లో అదిరిపోయేలా ఫొటో షూట్ చేసింది. గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకుంది.  

3/5
రకుల్ ప్రీత్ సింగ్ పిక్స్
రకుల్ ప్రీత్ సింగ్ పిక్స్

టాప్‌ను సైడ్‌కు జరుపుతూ.. నెటిజన్ల చూపు పక్కకు తిప్పుకోకుండా చేసింది. రకుల్ క్రేజ్ పిక్స్‌పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  

4/5
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

గతేడాది బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ నాలుగు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో యూటర్న్ తీసుకుని సౌత్‌ వైపు చూస్తోంది.  

5/5
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్చర్స్
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్చర్స్

ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఎన్.శంకర్ డైరెక్షన్‌లో 'ఇండియన్-2', శివకార్తీకేయన్ సరసన ఆయాలన్ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.   





Read More