PHOTOS

Raashi Khanna Photos : బిగిసి పట్టేసుకున్నట్టుగా.. రాశీ ఖన్నా ఎద అందాలకు కుర్రకారు ఫిదా

oot రాశీ ఖన్నా ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ అయింది. నేషనల్ వైడ్‌గా టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది....

Advertisement
1/5
ఢిల్లీ భామ
ఢిల్లీ భామ

ఢిల్లీ భామగా రాశీ ఖన్నా టాలీవుడ్‌కు పరిచయం అయింది. మెల్లిగా సినిమాలు చేసుకుంటూ కోలీవుడ్, బాలీవుడ్ వరకు చేరింది.

2/5
బ్లాక్ బస్టర్లుగా వెబ్ సిరీస్‌లు
బ్లాక్ బస్టర్లుగా వెబ్ సిరీస్‌లు

రాశీ ఖన్నా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. ఆమె అజయ్ దేవగణ్‌, షాహిద్‌ కపూర్‌లతో చేసిన వెబ్ సిరీస్‌లు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

3/5
నేషనల్ లెవెల్లో
నేషనల్ లెవెల్లో

రాశీ ఖన్నాకు ఇప్పుడు నేషనల్ లెవెల్లో ప్రాజెక్టులు వస్తున్నాయి. తెలుగులో రాశీ ఖన్నా సినిమాలు చేయడం లేనట్టుగా కనిపిస్తోంది.

4/5
ఆరబోతలో డోస్
ఆరబోతలో డోస్

సోషల్ మీడియాలో రాశీ ఖన్నా సైతం తన రూట్ మార్చేసింది. అందాల ఆరబోతలో డోస్ పెంచేసింది. ఇప్పుడు ఇలా ఎద అందాలను గుండెల్లో కోత పెట్టేస్తోంది.

5/5
క్లీవేజ్ షోలతో
క్లీవేజ్ షోలతో

రాశీ ఖన్నా తాజాగా షేర్ చేసిన ఫోటోలు, అందులో ఆమె ఎద అందాలు, క్లీవేజ్ షోలతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసేస్తోంది.





Read More