PHOTOS

Raashi Khanna Photos: అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన రాశీ ఖన్నా.. ఇప్పుడు మరో ఫోటోషూట్ తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. బ్లాక్ శారీలో హాట...

Advertisement
1/5
Raashi Khanna Photos: అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా
Raashi Khanna Photos:  అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా

రాశీ ఖన్నా.. 1990 నవంబరు 30న ఢిల్లీలో జన్మించింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటిగా మంచి గుర్తింపు సంపాదించింది రాశీ.    

2/5
Raashi Khanna Photos: అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా
Raashi Khanna Photos:  అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా

2013లో హిందీ చిత్రం 'మద్రాస్ కేఫ్'​తో అరంగేట్రం చేసింది రాశీఖన్నా. అవసరాల శ్రీనివాస్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో (2014) తెలుగు ప్రేక్షకులను పలకరించింది.    

3/5
Raashi Khanna Photos: అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా
Raashi Khanna Photos:  అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా

'బెంగాల్ టైగర్', 'సుప్రీమ్', 'జై లవకుశ', 'తొలి ప్రేమ' వంటి హిట్ చిత్రాల్లో నటించింది. రాశీ ఖన్నా.. నటనతో పాటు గాత్రంతోనూ అలరిస్తోంది. 'జోరు', 'జవాన్', 'ప్రతిరోజూ పండగే' చిత్రాల్లో పాటలు కూడా పాడింది.    

4/5
Raashi Khanna Photos: అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా
Raashi Khanna Photos:  అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా

తెలుగు, తమిళ్​తో పాటు మలయాళంలోనూ సినిమాలు చేస్తోంది. 'తుగ్లక్ దర్బార్', 'మేథావి', 'భ్రమమ్', 'సైతాన్ కా బచ్చా' అనే చిత్రాల్లోనూ నటిస్తోంది.    

5/5
Raashi Khanna Photos: అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా
Raashi Khanna Photos:  అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా

ప్రస్తుతం 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ', 'సర్దార్' చిత్రాల్లో నటిస్తోంది.    





Read More