PHOTOS

Raashi Khanna Bold Photoshoot : తెగించేసిన రాశీ ఖన్నా.. అంతా ఓపెన్‌ చేసిన బ్యూటీ

ఖన్నా తాజాగా ఫోటో షూట్లతోనే మంటలు పుట్టించేస్తోంది. ఆమె తన ఎద అందాలను, క్లీవేజ్ షోలను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచేసింది రాశీ ఖన్నా. ప్ర...

Advertisement
1/5
పాన్ ఇండియన్
పాన్ ఇండియన్

రాశీ ఖన్నా ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ అయిపోయింది. వెబ్ సిరీస్‌లతో బాలీవుడ్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది.

2/5
వెబ్ సిరీస్‌లో అద్భుతంగా
వెబ్ సిరీస్‌లో అద్భుతంగా

అజయ్ దేవగణ్ రుద్ర, షాహిద్ కపూర్ ఫర్జీ వెబ్ సిరీస్‌లో అద్భుతంగా నటించింది. నేషనల్ వైడ్‌గా రాశీ ఖన్నా తన క్రేజ్‌ను పెంచుకుంది.

3/5
పెద్దగా ఆడటం లేదు..
పెద్దగా ఆడటం లేదు..

రాశీ ఖన్నాకు తెలుగులో అంత క్రేజీ సినిమాలు పడటం లేదు. ఆమె నటించిన సినిమాలేవీ ఇక్కడ పెద్దగా ఆడటం లేదు.  

4/5
బాలీవుడ్‌లో బిజీగా
బాలీవుడ్‌లో బిజీగా

రాశీ ఖన్నాకు తెలుగు సినిమాలతోనే క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లింది. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా అవుతోంది.

5/5
క్లీవేజ్ షోతో
క్లీవేజ్ షోతో

ఈ ఢిల్లీ భామ సోషల్ మీడియాలో తన అందాలతో పెట్టే మంటలు మామూలుగా ఉండవు. ఇప్పుడిలా క్లీవేజ్ షోతో దుమ్ములేపేస్తోంది.





Read More