PHOTOS

Anchor Anasuya: అందానికే అసూయ పుట్టించేలా అనసూయ.. శారీలో రంగమ్మత్త ఘాటు పోజులు

ూయ కిర్రాక్ ఫోటోషూట్స్‌తో నెట్టింట తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ భామ షేర్ చేసిన పిక్స్‌ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా...

Advertisement
1/5
అనసూయ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ లేటెస్ట్ ఫొటోస్

బుల్లితెరకు బై బై చెప్పిన అనసూయ.. వెండితెరపై సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది మూడు సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించింది.  

2/5
అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

పాన్‌ ఇండియాలో లెవల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప-2లో అనసూయ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.   

3/5
అనసూయ పిక్స్
అనసూయ పిక్స్

ఈ మూవీలో అనసూయ దాక్షయణి క్యారెక్టర్‌లో నటిస్తోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్‌లో పుష్ప పార్ట్‌-1లో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.   

4/5
యాంకర్ అనసూయ ఫొటోలు
యాంకర్ అనసూయ ఫొటోలు

ఈ నేపథ్యంలో పుష్ప ది రూల్‌లో అనసూయకు స్క్రీన్ స్పెస్ ఎక్కువ దక్కినట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.  

5/5
అనసూయ
అనసూయ

సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌తో అలరిస్తున్న అనసూయ.. లేటెస్ట్‌గా శారీలో ఫొటోషూట్ చేసింది. ఈ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  





Read More