PHOTOS

Pudina Benefits: రోజు పుదీనా తింటే ఈ లాభాలు మీ సొంతం..ఆ రోగాలకు చెక్..

వంటల్లో ముందుగా కరివేకాకు,పుదీనా, కొత్తి మీరలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు అన్ని వంటకాల్లో ఈ మూడు ఉండాల్సిందే. వీటిలో దేని ఉపయోగం దాన...

Advertisement
1/6
పుదీనా రోగాలకు చెక్
పుదీనా రోగాలకు చెక్

రోజు పుదీనా తింటే ఈ లాభాలు మీ సొంతం..ఆ రోగాలకు చెక్..

2/6
పుదీనాలో విట‌మిన్ లాభాలు
పుదీనాలో విట‌మిన్ లాభాలు

పుదీనాలో విట‌మిన్  ఏ, సీ, బీ6 ఐర‌న్, కాల్షియం, మెగ్నీషియం, మాంగ‌నీసు, ఫోలేట్ వంటి పుష్క‌లంగా ఉంటాయి.

3/6
దంతాల సమస్యలు
దంతాల సమస్యలు

పుదీనా ఆకులు న‌మిలితే నోరు ఆరోగ్య‌క‌రంగా ఉంటుంది. అంతేకాదు చిగుళ్లు, దంతాల ఆరోగ్యం బాగుంటుంది.

4/6
ఔష‌ధ గుణాలు
ఔష‌ధ గుణాలు

పుదీనాలోని ఔష‌ధ గుణాలు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుస్తాయి.  క‌డుపులో ఉబ్బ‌రం, గ్యాస్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తోంది.

5/6
అలెర్జీ,అస్తామా
అలెర్జీ,అస్తామా

పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లేమ‌ట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి అలెర్జీ,అస్తామా వంటి శ్వాస సంబంధ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

6/6
పుదీనా లాభాలు
పుదీనా లాభాలు

పుదీనాలోని యాంటీ యాక్సిడెంట్స్ చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి. ఫ్రీ రాడిక‌ల్స్ నుంచి చ‌ర్మాన్ని ర‌క్షిస్తుంది.





Read More