PHOTOS

Ramya Krishnan Photoshoot : కొప్పున పూలు.. నిండైన చీరకట్టు.. శివగామి లుక్స్ అదుర్స్

యర్ నటి రమ్యకృష్ణ తాజాగా చేసిన ఫోటో షూట్ చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ప్రీతమ్ జుకల్కర్ డిజైన్ చేసిన ఈ చ...

Advertisement
1/5
బాహుబలి సినిమాతో.
బాహుబలి సినిమాతో.

నటి రమ్యకృష్ణకు బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. శివగామి పాత్రలో రమ్యకృష్ణ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

2/5
సీనియర్ హీరోయిన్‌.
సీనియర్ హీరోయిన్‌.

రమ్యకృష్ణకు సీనియర్ హీరోయిన్‌గా ఉన్న క్రేజ్ కంటే ఇప్పుడు శివగామి పాత్రతో వచ్చిన ఇమేజ్ ఎక్కువ అయింది. ఇప్పటి తరానికి రమ్యకృష్ణ అంటే శివగామిగానే చూస్తుంటారు.

3/5
రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌
రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌

రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అంత కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నట్టుగా అనిపించడం లేదు. ఆమె ఇంత వరకు మరో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో నటించలేకపోయింది.

4/5
సోషల్ మీడియాలో రమ్యకృష్ణ
సోషల్ మీడియాలో రమ్యకృష్ణ

సోషల్ మీడియాలో రమ్యకృష్ణకు మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తన పర్సనల్ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తన భర్త కృష్ణవంశీ, కొడుకు ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

5/5
కొప్పున పూలు పెట్టుకుని
కొప్పున పూలు పెట్టుకుని

రమ్యకృష్ణ ప్రస్తుతం బుల్లితెర షోలు, ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద షోలు చేసుకుంటూ బిజీగా ఉంటోంది. అందులో వింత వింత డ్రెస్సులు వేసుకుంటోంది. తాజాగా ఇలా కొప్పున పూలు పెట్టుకుని కనిపించింది.





Read More