PHOTOS

Pragya Jaiwal: బ్లాక్ డ్రెస్ లో అందాల బ్లాస్ట్ చేసిన బాలయ్య భామ ‘ప్రగ్యా జైస్వాల్’.. లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపుతిప్పుకోలేరేమో..

్ కెరీర్ మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్టుగా సాగిపోతుంది. ప్రగ్యా  కెరీర్‌లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈ భామకు...

Advertisement
1/5
ప్రగ్యా జైస్వాల్.
ప్రగ్యా జైస్వాల్.

ప్రగ్యా జైస్వాల్.. ఉత్తరాది  భామ అయినా.. కోలీవుడ్ మూవీ 'విరాట్టు'తో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్లో  'టిటూ MBA' మూవీతో పరిచయం అయినా..పెద్దగా ఉపయోగం లేకుండా లేకపోయింది.

2/5
మిర్చిలాంటి కుర్రాడు
మిర్చిలాంటి కుర్రాడు

తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక  క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమాతో ఇక్కడ ప్రేక్షకుల మనసు దోచుకుంది.

3/5
బాలకృష్ణ
బాలకృష్ణ

ఇక  నందమూరి బాలకృష్ణ హీరోగా  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’తో కెరీర్ లోనే బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్  హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్  అయిన ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి శ్రీనులకు దక్కింది.  ప్రగ్యాకు పెద్దగా ఒరిగిందేమి లేదు.

4/5
అఖండ
అఖండ

కెరీర్‌లో 'అఖండ' వంటి సూపర్ హిట్ ఉన్నా ప్రగ్యాకు ఆ తర్వాత సరైన ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం మళ్లీ హాట్ ఫోటో షూట్స్ నే నమ్ముకుంది.

5/5
ప్రగ్యా జైస్వాల్ పుట్టిన స్థలం
ప్రగ్యా జైస్వాల్ పుట్టిన స్థలం

ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్  కాక ముందు మోడల్‌గా పనిచేసింది.  ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి నటిగా  కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.





Read More