PHOTOS

Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!

Pragya Jaiswal Photos: 'కంచె' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పి...

Advertisement
1/6
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్​.. మధ్యప్రదేశ్​లోని జబల్​పూర్​లో 1991 జనవరి 12న జన్మించింది. పుణెలోని సింబయోసిస్​ లా స్కూల్​లో డిగ్రీ చదువుకుంది.        

2/6
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!

'విరట్టు' తమిళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాను తెలుగులో 'డేగ'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత 'కంచె'తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిందీ భామ.       

3/6
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!

'నక్షత్రం', 'జయ జానకి నాయక', 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలతో ఆకట్టుకుంది. 'టిట్టూ ఎమ్​బీఏ'తో బాలీవుడ్​ కు పరిచయమైంది.      

4/6
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!

2014లో సింబయోసిస్​ సాంస్కృతిక అవార్డు విజేతగా నిలిచింది.      

5/6
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!

2016లో బెస్ట్​ ఫిమేల్​ డెబ్యూగా ఫిల్మ్​ఫేర్​, సైమా అవార్డ్స్ కు ఎంపికైంది.      

6/6
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!
Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!

ప్రగ్యా జైస్వాల్





Read More