PHOTOS

Pragya Jaiwal: లో దుస్తుల్లో ‘ప్రగ్యా జైస్వాల్’ అందాల రచ్చ.. పిక్స్ వైరల్..

: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే అందం, అభినయం ఉన్న.. దానికి తగ్గట్టు అవకాశాలు మాత్రం రావడం లేదు.  ప్రగ్యా  కెరీర్‌లో 'అఖండ' వంటి...

Advertisement
1/7
బాలయ్య భామ
బాలయ్య భామ

ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్  కాక ముందు మోడల్‌గా పనిచేసింది.  ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి నటిగా  కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2/7
ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్

ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లో 'అఖండ'వంటి  బ్లాక్ బస్టర్  ఉన్నా ఆమెకు తగ్గ అవకాశాలు ఈ భామకు రాలేదు. అందుకే ఛాన్సుల కోసం హాట్ ఫోటో షూట్స్ నే నమ్ముకుంటోంది.

 

3/7
టిటూ MBA
టిటూ MBA

ప్రగ్యా జైస్వాల్.. ఉత్తరాది భామ అయినా.. కోలీవుడ్ మూవీ 'విరాట్టు'తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో  'టిటూ MBA' మూవీతో ఇంట్రడ్యూస్  అయినా..పెద్దగా ఉపయోగం లేకుండా లేకపోయింది.

4/7
మిర్చిలాంటి కుర్రాడు
మిర్చిలాంటి కుర్రాడు

తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' మూవీతో టాలీవుడ్ లో లెగ్ పెట్టింది.  వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో  తెరకెక్కిన 'కంచె' సినిమాతో తెలుగు  ప్రేక్షకుల మనసు దోచుకుంది.

5/7
కంచె
కంచె

కంచె మూవీ తర్వాత వరుసగా తెలుగులో 'ఓం నమో వేంకటేశాయ', గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాల్లో నటించింది.

6/7
అఖండ
అఖండ

ఇక  బాలయ్య హీరోగా  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’తో కెరీర్ లోనే బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్  హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్  అయిన ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి శ్రీనులకు దక్కింది. ఈ మూవీతో ప్రగ్యాకు పెద్దగా ప్రయోజనం లేకుండా . త్వరలో NBK 109లో ఈమెకు  మరోసారి ఛాన్స్ ఇచ్చాడు.

7/7
ప్రగ్యా
 ప్రగ్యా

అంతేకాదు ప్రగ్యా.. అక్షయ్ హీరోగా నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ మూవీతో పలకరించింది. ఈ సినిమా ఆగష్టు 15న విడుదలై మంచి టాక్ వచ్చినా.. శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ మూవీ ముందు నిలబడలేకపోయింది.





Read More