PHOTOS

Pragya Jaiswal Photos: థైస్ షోతో పాటు క్లీవేజ్ షో.. ప్రగ్యా జైస్వాల్ అందాలు అదరహో!

Pragya Jaiswal Monikini Photos: కంచె సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ ఎందుకో ఆ స్థాయిలో మళ్లీ తర్వాత ని...

Advertisement
1/5
ప్రగ్యా జైశ్వాల్ హాట్
ప్రగ్యా జైశ్వాల్ హాట్

విరాట్టు అనే ఒక తమిళ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత హిందీలో కూడా ఒక సినిమా చేసింది. కానీ ఈ రెండు సినిమాలకు ఏమాత్రం కలిసి రాలేదు.

2/5
ప్రగ్యా జైశ్వాల్ ఫోటోలు
ప్రగ్యా జైశ్వాల్ ఫోటోలు

తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  కానీ ఆ సినిమా ఒకటి ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అయితే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచే సినిమా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది.

3/5
ప్రగ్యా జైశ్వాల్ మొనోకిని
ప్రగ్యా జైశ్వాల్ మొనోకిని

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో ఒక మొదటి హిట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆమె చాలా సినిమాలు చేసింది కానీ ఆ ఏ సినిమాలు కూడా ఆమెకు మళ్ళీ బ్రేక్ తీసుకురా లేకపోయాయి.

4/5
ప్రగ్యా జైశ్వాల్ బికినీ
ప్రగ్యా జైశ్వాల్ బికినీ

ఇక ఈ మధ్య బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా మాత్రం ప్రగ్యా జైస్వాల్ కి మరో హిట్టు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు.

5/5
బ్లాక్ డ్రెస్సులో ప్రగ్యా జైశ్వాల్
బ్లాక్ డ్రెస్సులో ప్రగ్యా జైశ్వాల్

దీంతో సోషల్ మీడియాలో హాట్ షో మొదలుపెట్టిన ఈ భామ తాజాగా మోనోకినీలో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేయగా వాటిలో ఎద అందాలతో పాటు హాట్ షో కూడా చేస్తూ రెచ్చిపోయింది. వాటి మీద మీరు కూడా ఒక లుక్ వేయండి మరి. 





Read More