PHOTOS

Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ

'కంచె' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది డిసె...

Advertisement
1/5
Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ
Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ

నటి, మోడల్​గా సుపరిచితమైన ప్రగ్యా జైస్వాల్​.. మధ్యప్రదేశ్​లోని జబల్​పూర్​లో 1991 జనవరి 12న జన్మించింది. పుణెలోని సింబయోసిస్​ లా స్కూల్​లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది.   

2/5
Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ
Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ

తమిళ చిత్రం 'విరట్టు'తో వెండితెరకు పరిచయమైంది. అదే సినిమాను తెలుగులో 'డేగ'గా విడుదల చేశారు. 'కంచె'తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిందీ అందాల భామ.   

3/5
Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ
Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ

'నక్షత్రం', 'జయ జానకి నాయక', 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాల్లో అలరించింది. 'టిట్టూ ఎమ్​బీఏ'తో బాలీవుడ్​ అరంగేట్రం చేసింది.  

4/5
Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ
Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ

2014లో సింబయోసిస్​ సాంస్కృతిక పురస్కారం విజేతగా నిలిచింది.  

5/5
Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ
Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న 'కంచె' బ్యూటీ

2016లో బెస్ట్​ ఫిమేల్​ డెబ్యూగా ఫిల్మ్​ఫేర్​, సైమా అవార్డు గెలుచుకుంది.  





Read More