PHOTOS

Pragya Jaiswal Bikini Pics: బికినీలో బ్లాస్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్.. మరి ఇంతలానా..!

al: కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ బికినీ బాంబ్ పేల్చింది. ఈ బ్యూటీ బికినీ స్టిల్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయ...

Advertisement
1/5
ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' సినిమాతో తెలుగులో ఫేమస్ అయింది నటి ప్రగ్యా జైస్వాల్.       

2/5
ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్

'టిటూ ఎంబీఏ' మూవీతో బాలీవుడ్ లో ఆరంగ్రేటం చేసింది.   

3/5
ప్రగ్యా జైస్వాల్ సినిమాలు
ప్రగ్యా జైస్వాల్ సినిమాలు

ఆ తర్వాత మిర్చిలాంటి కుర్రాడు, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించింది.   

4/5
ప్రగ్యా జైస్వాల్ హాట్ పిక్స్
ప్రగ్యా జైస్వాల్ హాట్ పిక్స్

అంతకముందు ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ' సినిమాతో వచ్చింది.   

5/5
ప్రగ్యా జైస్వాల్ బికినీ పిక్స్
ప్రగ్యా జైస్వాల్ బికినీ పిక్స్

అయితే కొద్ది కాలంగా ఊ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ అమ్మడు గ్లామర్ షోకు తెరదీసింది. ఈ బ్యూటీ బికినీ పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి.   





Read More