PHOTOS

Pragya Jaiwal: డెనిమ్ డ్రెస్ లో ‘ప్రగ్యా జైస్వాల్’ హాట్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ ఉన్న.. దానికి తగ్గట్టు ఛాన్సులు రావడం లేదు.  ప్రగ్యా  కెరీర్‌లో 'అఖండ' వంటి బ్లాక్ బస్ట...

Advertisement
1/6
ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్

ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లో 'అఖండ'వంటి  బ్లాక్ బస్టర్  ఉన్నా ఈమెకు తగ్గ ఛాన్సులు ఈ భామకు రాలేదు. అందుకే ఛాన్సుల కోసం మళ్లీ హాట్ ఫోటో షూట్స్ నే నమ్ముకుంటోంది.

2/6
విరాట్టు
విరాట్టు

ప్రగ్యా జైస్వాల్.. నార్త్   భామ అయినా..తమిళ మూవీ 'విరాట్టు'తో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్లో  'టిటూ MBA' మూవీతో ఇంట్రడ్యూస్  అయినా..పెద్దగా యూజ్ లేకుండా లేకపోయింది.

3/6
కంచె
కంచె

తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక  క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమాతో తెలుగు  ప్రేక్షకుల మనసు దోచుకుంది.

4/6
అఖండ
అఖండ

ఇక  బాలయ్య హీరోగా  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’తో కెరీర్ లోనే బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్  హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్  అయిన ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి శ్రీనులకు దక్కింది. ఈ మూవీతో ప్రగ్యాకు పెద్దగా ప్రయోజనం లేకుండా . త్వరలో NBK 109లో ఈమెకు  మరోసారి ఛాన్స్ ఇచ్చాడు.

5/6
ఖేల్ ఖేల్ మే
ఖేల్ ఖేల్ మే

అంతేకాదు ప్రగ్యా.. అక్షయ్ హీరోగా నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ మూవీతో పలకరించింది. ఈ సినిమా ఆగష్టు 15న విడుదలై మంచి టాక్ వచ్చినా.. శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ మూవీ ముందు వెలబెల బోయింది.

6/6
ప్రగ్యా జైస్వాల్ బర్త్ ప్లేస్
ప్రగ్యా జైస్వాల్ బర్త్ ప్లేస్

ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్  కాక ముందు మోడల్‌గా పనిచేసింది.  ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి నటిగా  కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.





Read More