PHOTOS

Prabhas: ఆదిపురుషుడి పాత్ర చేయడం గర్వకారణం

Advertisement
1/10
ఆదిపురుష్
ఆదిపురుష్

డార్లింగ్ ప్రభాస్ టీ సిరీస్ తో సినిమా చేయనున్నాడు అనే వార్తలు గత కొన్ని రోజులుగా రెగ్యులర్ గా వినింపించాయి. వీటిని నిజం చేస్తే ఇవాళ అది నిజమేనని .. ఆ సినిమా పేరు ఆదిపురుష్ అని ప్రకటించాడు ప్రభాస్

2/10
టీ సిరీస్ బ్యానర్ పై
టీ సిరీస్ బ్యానర్ పై

టీ సిరిస్ సంస్థ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మాత. తానాజీ చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రౌత్ దర్శకుడు

3/10
2021లో షురూ
2021లో షురూ

అది పురుష్ చిత్రం షూటింగ్  2021లో ప్రారంభం కానుంది. 2022లో విడుదల చేయనున్నట్టు సమాచారం.

4/10
ప్రభాస్ పాత్ర అజరామరం
ప్రభాస్ పాత్ర అజరామరం

ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ పాత్ర అద్భుతంగా... అత్యంత శక్తివంతంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.

5/10
3D లో
3D  లో

అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రాన్ని త్రీడి యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నారట.

6/10
అద్భుతం...
అద్భుతం...

ఆది పురుష్ చిత్రం గురించి మాట్లాడిన ప్రభాస్.. ఈ మూవీ అవకాశం రావడం చాలా గర్వకారణం అని తెలిపారు..

7/10
చాలా పెద్ద బాధ్యత
చాలా పెద్ద బాధ్యత

ఆదిపురుష్ చిత్రంలో నటించడం అనేది చాలా పెద్ద బాధ్యత అని తెలిపారు ప్రభాస్.

8/10
ఒక ఛాలెంజ్
ఒక ఛాలెంజ్

ప్రతీ పాత్ర ఒక ఛాలెంజ్ లాంటిది అన్న డార్లింగ్ ప్రభాస్.. అదిపురుషుడిగా నటించడం అనేది సాధారణ విషయం కాదు అని తెలిపారు

9/10
యూత్ బాగా ఇష్టపడుతుంది
యూత్ బాగా ఇష్టపడుతుంది

ఆదిపురుషుడిగా తను చేయనున్న పాత్ర కోసం ఒం రౌత్ బాగా కష్టపడ్డాడు అని తెలిపాడు ప్రభాస్.

దీనిని యువత బాగా ఇష్టపడుతుంది అని ఆవిస్తున్నానని తెలిపాడు

10/10
బిజీ బిజీ
బిజీ బిజీ

ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ తో ఒక మూవీ చేయనున్నాడు. ఇందులో దీపికా పదుకొణె కనిపించనుంది.





Read More