PHOTOS

Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ

ు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మరోవైపు వీలుచిక...

Advertisement
1/6
Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ
Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ

Anchor Anasuya Photos: అనసూయ భరద్వాజ్.. బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మరోవైపు వీలుచిక్కినప్పుడల్లా ‘రంగమ్మత్త’, అనసూయ (Anchor Anasuya) వెండితెరపై నటిగా సత్తా చాటుతోంది. తాజాగా గ్న్రీన్ డెస్సులో యాంకర్ అనసూయ హాట్ ఫొటోస్ (Anchor Anasuya Photos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (All Photos: Twitter)

2/6
Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ
Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ

Tollywood రంగమ్మత్త ఏం చేసినా వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె వస్త్రధారణపై కామెంట్ చేయడానికి కొందరు పనిగట్టుకుని కూర్చుంటారు. తాజాగా ఆకుపచ్చ రంగు టాప్ ధరించిన అనసూయ సింగిల్ పీస్ డ్రెస్సులో ఫొటోషూట్ చేశారు ఈ ఫొటోలు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి.

3/6
Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ
Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ

లాక్‌డౌన్ సమయంలోనూ యాంకర్ అనసూయపై కొందరు ట్రోలింగ్ చేశారు. దీనిపై రంగమ్మత్య అనసూయ సైబర్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడం తెలిసిందే.

4/6
Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ
Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ

ఇటీవల సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సిల్క్ బయోపిక్‌లో నటి అనసూయ భరద్వాజ్ నటిస్తోందని కథనాలు వచ్చాయి. అయితే తాను ఆ మూవీలో నటించడం లేదని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది జబర్ధస్త్ యాంకర్. 

Also Read: Worlds Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!

5/6
Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ
Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ
6/6

Read More