PHOTOS

Malavika Mohanan pics : మాళవిక పెట్టింది గుండెల్లో మెలిక.. బిగుతైన అందాల విందు

్టి మాళవిక మోహనన్ అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పేట్టా, మ...

Advertisement
1/5
నెట్టింట్లో మంచి క్రేజ్
నెట్టింట్లో మంచి క్రేజ్

కేరళ బ్యూటీ మాళవికకు నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంది. సినిమాల పరంగా ఎంత ఫాలోయింగ్ వచ్చిందో.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అంతకు మించిన క్రేజ్ దక్కించుకుంది.

2/5
మాస్టర్ విజయ్ సినిమా
మాస్టర్ విజయ్ సినిమా

తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నటించిన ఈ భామ మంచి హిట్లనే సొంతం చేసుకుంది. రజినీకాంత్ పేట్టా, దళపతి మాస్టర్ విజయ్ సినిమాల్లో నటించింది.

3/5
డబ్బింగ్ సినిమాలతో
డబ్బింగ్ సినిమాలతో

పేట్టా, మాస్టర్ అంటూ డబ్బింగ్ సినిమాలతోనే మాళవిక తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో నేరుగా నటించేందుకు మాళవికకు ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు.

4/5
ప్రభాస్ మారుతి సినిమాలో
ప్రభాస్ మారుతి సినిమాలో

ప్రభాస్ మారుతి సినిమాలో మాళవిక మోహనన్ నటిస్తుందనే టాక్ అప్పట్లో ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టు టాక్ వినిపిస్తోంది.

5/5
బిగుతైన ఎద అందాల ప్రదర్శన
బిగుతైన ఎద అందాల ప్రదర్శన

మాళవిక మోహనన్ తాజాగా తన బిగుతైన ఎద అందాల ప్రదర్శనతో అందరినీ షాక్ ఇచ్చేసింది. చూపుల్తోనే వల వేసినట్టుగా కట్టి పడేస్తోంది.





Read More