PHOTOS

Pakistan top cricketers and their wives: తమ భార్యలతో కలిసి కెమెరాకు ఫోజిచ్చిన పాకిస్థాన్ టాప్ క్రికెటర్స్

eir wives photo gallery : ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే కేవలం ఈ రెండు దేశాల క్రికెట్ ప్రియులకే కాదు.. భారత్, పాకిస్థాన్...

Advertisement
1/5
Mohammad Hafeez's wife Nazia photos gallery : మొహమ్మద్ హమీజ్ భార్య నజియా
Mohammad Hafeez's wife Nazia photos gallery : మొహమ్మద్ హమీజ్ భార్య నజియా

పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హమీజ్ 2007లో నజియాను పెళ్లి చేసుకున్నాడు.  (Source: Twitter)

2/5
Imad Wasim's wife Sannia Ashfaq photos gallery : ఇమద్ వసీం భార్య సాన్నియా అష్ఫఖ్
Imad Wasim's wife Sannia Ashfaq photos gallery : ఇమద్ వసీం భార్య సాన్నియా అష్ఫఖ్

పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమద్ వసీం 2019లో సానియా అష్ఫఖ్‌ని పెళ్లి చేసుకున్నాడు. లండన్‌లో పుట్టి పెరిగిన పాకిస్థానీ అమ్మాయి అష్ఫఖ్ ఎకనమిక్ రిసెర్చర్ కావడంతో పాటు మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్ కూడా.  (Source: Twitter)

3/5
Shoaib Malik's wife Sania Mirza photos gallery : షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా
Shoaib Malik's wife Sania Mirza photos gallery : షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా

పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దంపతుల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వీళ్లిద్దరి ప్రేమ పెళ్లికి గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ఆ బుడ్డోడి పేరు ఇజాన్. (Source: Twitter)

4/5
Hasan Ali's wife Samiya Arzoo photos gallery : హసన్ అలీ భార్య సామియా అర్జూ
Hasan Ali's wife Samiya Arzoo photos gallery : హసన్ అలీ భార్య సామియా అర్జూ

పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ, సామియా అర్జూ ఇద్దరూ దుబాయ్‌లో పెళ్లి చేసుకున్నారు. షోయబ్ మాలిక్, సానియా మీర్జా జంట తరహాలోనే వీళ్లిద్దరిలో ఒకరిది పాకిస్థాన్ అయితే, మరొకరిది భారత్. అవును, సామియా స్వస్థలం హర్యానాలోని పల్వల్. (Source: Twitter)

5/5
Sarfaraz Ahmed's wife Syeda Khushbakht photos gallery ; సర్ఫరాజ్ అహ్మద్ భార్య సయ్యెద ఖుష్బఖ్త్
Sarfaraz Ahmed's wife Syeda Khushbakht photos gallery ; సర్ఫరాజ్ అహ్మద్ భార్య సయ్యెద ఖుష్బఖ్త్




Read More