PHOTOS

White Hair: హెన్నా కాదు.. ఈ ఒక్క ఆకు జుట్టుకు రాస్తే కేవలం 10 నిమిషాల్లో మీ జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది..!

బడినప్పుడు వయస్సులో ఉన్నా అందవిహీనంగా కనిపిస్తారు. అయితే, జుట్టును నల్లగా మార్చుకోవడానికి హెన్నా ఉపయోగిస్తాం. కానీ, దీని కంటే ఎఫె...

Advertisement
1/5
కంటి
కంటి

సాధారణంగా మనం కూరల్లో కరివేపాకు వేసుకుంటాం. అయితే, ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇద జుట్టు, కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.  

2/5
తెల్ల జుట్టు
తెల్ల జుట్టు

తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారికి కరివేపాకు ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. ఇది వెంట్రుకలను త్వరగా నల్లగా మార్చడంలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది.  

3/5
ఇన్పెక్షన్ల
ఇన్పెక్షన్ల

కరివేపాకు జుట్టులో ఇన్పెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇందులో జుట్టు పోషణకు కావాల్సిన బీటా కెరోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కరివేపాకు జుట్టును నల్లగా మార్చడంలో పనిచేస్తుంది.  

4/5
కొబ్బరినూనె
కొబ్బరినూనె

కొబ్బరినూనెలో ఓ పది కరివేపాకు ఆకులు వేసి బాగా వేడిచేయాలి. నూనె సగం అయ్యే వరకు మరిగిన తర్వాత చల్లారనివ్వాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేయాలి. దీంతో మీ తెల్లజుట్లు అస్సలు కనిపించదు.   

5/5
కర్పూరం
 కర్పూరం

కొబ్బరి నూనెలో కరివేపాకు మాత్రమే కాదు కర్పూరం కూడా ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె కర్పూరం కలిపి తలకు పట్టిస్తే తలలో పేరుకున్న చుండ్రు సమస్య నుంచి బయటపడతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)   





Read More