PHOTOS

Niharika Konidela: పొట్టి గౌనులో వెరైటీ ఫోజులతో అలరిస్తోన్న నిహారిక కొణిదెల.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

ిదెల విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కథానాయిక‌గా రికార్డులకు ఎక్కింది. అటు మెగా...

Advertisement
1/5
నిహారిక మెగా డాటర్
నిహారిక మెగా డాటర్

నిహారిక మెగా డాటర్‌గా తనదైన యాక్టింగ్‌తో  పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

2/5
నిహారిక మెగా ఫ్యామిలీ
నిహారిక మెగా ఫ్యామిలీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలున్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగు పెట్టడం అంటే మాములు విషయం కాదు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.

3/5
నిహారిక డైవోర్స్
నిహారిక డైవోర్స్

నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతనితో విభేదాల కారణంగా డైవోర్స్  ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

 

4/5
నిహారిక ప్రొడ్యూసర్
నిహారిక ప్రొడ్యూసర్

నిహారిక నటిగా.. ఎంటర్ ప్రెన్యూర్‌గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది.

5/5
నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల

నిహారిక.. తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు లోకంగా కాలం వెల్లదీస్తోంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.





Read More