PHOTOS

Niharika Konidela: వైట్ డ్రెస్ లో అదుర్స్ అనిపిస్తోన్న నిహారిక గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

ిదెల విషయానికొస్తే.. మెగా కుటుంబం నుంచి  నుంచి టాలీవుడ్  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కథానాయికగా రికార్డ్ క్రియేట్ చేసిం...

Advertisement
1/5
నిహారిక
నిహారిక

నిహారిక మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి కథానాయిక. నాగబాబు కూతురుగా తనదైన నటనతో  పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా  ద్వారానే  ప్రేక్షకులకు చేరువ అయింది. 

2/5
మెగా ఫ్యామిలీ
 మెగా ఫ్యామిలీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ నుంచి కథానాయికగా అడుగు పెట్టడం అంటే మాములు విషయం కాదు. ఆ కుటుంబం నుంచి వచ్చినా.. తన కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.

3/5
నిహారిక మ్యారేజ్
నిహారిక మ్యారేజ్

నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడైన చైతన్య జొన్నలగడ్డను ఇంటి పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఆ తర్వాత విభేదాల కారణంగా అతనికి డైవోర్స్  ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

4/5
నిహారిక నిర్మాత
నిహారిక నిర్మాత

నిహారిక నటిగానే కాకుండా... ఎంటర్ ప్రెన్యూర్‌గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది.

5/5
నిహారిక విడాకులు
నిహారిక విడాకులు

తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లే లోకంగా కాలం వెల్లదీస్తోంది నిహారిక. అంతేకాదు పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.





Read More