PHOTOS

Niharika Konidela: పరవశంలో తేలిపోతున్న నిహారిక కొణిదెల.. మరోసారి అలాంటి ఫోజులతో మెగా డాటర్ రచ్చ..

ong>: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. అటు మెగా...

Advertisement
1/5
నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల గురించి ఆడియన్స్‌కు కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తనదైన నటనతో పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.

2/5

దాదాపు 10 మందికి పైగా హీరోలు్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగు పెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. 

3/5
నిహారిక విడాకులు
నిహారిక విడాకులు

నిహారిక.. ఆ మధ్య చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతనికి విడాకుల ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

4/5
నిహారిక ప్రొడ్యూసర్
నిహారిక ప్రొడ్యూసర్

నిహారిక కేవలం యాక్ట్రెస్‌గానే కాకుండా నిర్మాతగా సత్తా చాటుతోంది. 

5/5
నిహారిక
నిహారిక

నిహారిక.. అంతేకాదు సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో నటించింది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.





Read More