PHOTOS

Nara Lokesh: తండ్రిని మించి నారా లోకేశ్‌.. వరద సహాయ చర్యల్లో అలుపెరగని కృషి

On Flood Relief Activities: విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు నాయుడిని మించి ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ కష్టపడుతున్న...

Advertisement
1/6

Nara Lokesh: ప్రళయానికి కారణమైన బుడమేరు వాగును మంత్రి నారా లోకేష్ స్వయంగా పరిశీలించారు. బురదమయమైన రోడ్డులో కాలి నడకన ఇతర మంత్రులు, నాయకులతో కలిసి లోకేశ్‌ వెళ్లారు.

2/6

Nara Lokesh: బుడగమేరు గండ్లు పూడ్చేలా నిరంతరం లోకేశ్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు.

3/6

Nara Lokesh: ఇక విజయవాడలో వరద సహాయ చర్యలపై నిరంతరం అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. 

4/6

Nara Lokesh: ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.

5/6

Nara Lokesh: విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించడంలో లోకేశ్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

6/6

Nara Lokesh: విజయవాడ పరిధిలో వరద ముంపునకు గురైన 32 వార్డుల్లో లోకేశ్‌ ఆదేశాలతో పనులు జోరుగా సాగుతున్నాయి.





Read More