PHOTOS

Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!

Mouni Roy Saree Photos: సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసే బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.. పెళ్లి తర్వాత తొలిసారి ఫొటోషూట్...

Advertisement
1/5
Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!
Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!

మౌనీ రాయ్.. 1985 సెప్టెంబరు 28న జన్మించింది. మోడల్, నటి, గాయని, కథక్ డ్యాన్సర్.    

2/5
Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!
Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!

టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2004లో 'రన్'​ సినిమాలో బ్యాక్​గ్రౌండ్​ డ్యాన్సర్​గా కెరీర్​ ప్రారంభించింది.      

3/5
Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!
Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!

ఆ తర్వాత సహాయ పాత్రల్లో అవకాశాలు దక్కించుకుని మెప్పించింది. 2018లో అక్షయ్ కుమార్ 'గోల్డ్' చిత్రంతో హీరోయిన్​గా మారింది.      

4/5
Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!
Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!

2019లో వచ్చిన 'బీగీ బీగీ రాతోనే మైన్' ఆల్బమ్ సాంగ్​తో గాయనిగా ఆకట్టుకుంది.

5/5
Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!
Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!

రణ్​బీర్, ఆలియా, అమితాబ్ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర'లో ప్రతినాయిక పాత్రలో కనిపించనుంది.      





Read More