PHOTOS

Mothers Day Special: హీరోల కొడుకులే కాదు.. ఈ హీరోయిన్స్ కుమారులు కూడా టాప్ స్టార్స్..

తి యేడాది మే రెండవ ఆదివారాన్ని మాతృ దినోత్స‌వంగా జ‌రుపుకుంటూ వ‌స్తున్నాము. విదేశాల్లో త‌మ మాతృమూర్తుల‌ను క‌లుసుకోవడానికి ఒక రోజు ఏర్పాట...

Advertisement
1/5
అకిరానంద‌న్ - రేణు దేశాయ్
అకిరానంద‌న్ - రేణు దేశాయ్

అకిరానంద‌న్ రేణు దేశాయ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు. ఇత‌ని సినీ రంగ ప్రవేశం ఎపుడు చేస్తాడా అని ప‌వ‌ర్ స్టార్ అభిమానులు క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకొని మ‌రి ఎదురు చూస్తున్నారు.

2/5
అఖిల్ అక్కినేని - అమ‌ల
అఖిల్ అక్కినేని - అమ‌ల

అఖిల్ అక్కినేని.. నాగార్జున అక్కినేని, అమ‌ల దంపతులు కుమారుడు. తండ్రి టాప్ స్టార్. త‌ల్లి కూడా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే క‌దా.

3/5
త‌రుణ్ - రోజా ర‌మ‌ణి
త‌రుణ్ - రోజా ర‌మ‌ణి

 

త‌రుణ్ ఒక‌ప్పుడు టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో ల‌వ‌ర్ బాయ్‌గా ఇపుడున్న టాప్ స్టార్స్ ఎన్టీఆర్, మ‌హేష్ వంటి హీరోల‌కు త‌న సినిమాల‌తో చుక్క‌లు చూపించాడు.  ఈయ‌న ఒక‌ప్ప‌టి క‌థానాయిక రోజా ర‌మ‌ణి గా సినీ రంగ ప్ర‌వేశం చేసాడు.

4/5
న‌రేష్ - విజ‌య నిర్మ‌ల‌
న‌రేష్ - విజ‌య నిర్మ‌ల‌

 

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ విజ‌య నిర్మ‌ల కుమారుడి న‌టుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన న‌రేష్‌.. హీరోగా త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు.

5/5
నిహిర్ క‌పూర్ - జ‌య‌సుధ
నిహిర్ క‌పూర్  - జ‌య‌సుధ

స‌హ‌జ న‌టి జ‌య‌సుధ కుమారుడు నిహిర్ క‌పూర్ హీరోగా సినీ రంగ ప్ర‌వేశం చేసాడు.





Read More