PHOTOS

Sania Mirza Second Marriage: టీమిండియా స్టార్‌ బౌలర్‌తో సానియా మీర్జా రెండో పెళ్లి.. ఆ ప్లేయర్ ఎవరంటే..?

Wedding News: మాజీ టెన్నిస్ స్టార్, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మాలిక్ ఇప్పటికే పాకిస్...

Advertisement
1/5
మహమ్మద్ షమీ సానియా మీర్జా వివాహం
మహమ్మద్ షమీ సానియా మీర్జా వివాహం

ఏడాది కాలంగా సానియా, మాలిక్ వీడిపోతున్నారని రూమర్లు వచ్చాయి. సోషల్ మీడియా ఖాతాల్లో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను డీలిట్ చేసి.. ఆ తరువాత అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు.  

2/5
సానియా మీర్జా
సానియా మీర్జా

మాలిక్‌తో విడాకులు తీసుకున్న సానియా మీర్జా.. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీతో పెళ్లికి సిద్ధమయ్యారని నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.   

3/5
మహమ్మద్ షమీ సానియా మీర్జా వివాహం
మహమ్మద్ షమీ సానియా మీర్జా వివాహం

ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి దుస్తులలో ఉన్నారు.  

4/5
షమీ సానియా వివాహ వార్తలు
షమీ సానియా వివాహ వార్తలు

ఈ ఫోటోను ఎడిట్ చేసి కొందరూ వైరల్ చేశారు. సానియా-మాలిక్ పెళ్లి ఫొటోను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  

5/5
సానియా మీర్జా 2వ వివాహం
సానియా మీర్జా 2వ వివాహం

మరో పిక్‌ను కూడా ఎడిట్ చేసి.. అందులో ఏకంగా పెళ్లి చేసేశారు. ఈ పిక్స్‌పై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   





Read More