PHOTOS

Niharika Konidela: చీరకట్టులో మరింత గ్లామరస్ గా నిహారిక కొణిదెల.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

ిదెల విషయానికొస్తే.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అటు మ...

Advertisement
1/6
హీరోయిన్ కమ్ నిర్మాత
హీరోయిన్ కమ్ నిర్మాత

నిహారిక.. ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్‌లు నిర్మిస్తూ నటిస్తోంది. లాస్ట్  ఇయర్  చైతన్య జొన్నలగడ్డతో విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది నిహారిక.

2/6
మెగా ఫ్యామిలీ కూతురు
మెగా ఫ్యామిలీ కూతురు

నిహారిక మెగా ఫ్యామిలీ కూతురుగా తనదైన నటనతో  పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సామాజిక మాధ్యమాల ద్వారానే  ఆడియన్స్‌కు  దగ్గరయ్యింది.

3/6
చిరంజీవి కుటుంబం
చిరంజీవి కుటుంబం

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలున్న చిరంజీవి కుటుంబం నుంచి హీరోయిన్ గా అడుగు పెట్టడం అంటే మాములు విషయం కాదు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. నిహారికకు ఓ ఇమేజ్ ఉంది.

4/6
నిహారిక మ్యారేజ్
నిహారిక మ్యారేజ్

నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడైన చైతన్య జొన్నలగడ్డను పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఆ తర్వాత విభేదాల కారణంగా అతనికి డైవోర్స్  ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

5/6
కమిటీ కుర్రాళ్లు
కమిటీ కుర్రాళ్లు

నటిగా.. ఎంటర్ ప్రెన్యూర్‌గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది నిహారిక.త్వరలో ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో నిర్మాతగా లక్ పరీక్షించుకోబోతుంది. 

6/6
నిహారిక డైవోర్స్
నిహారిక డైవోర్స్

నిహారిక.. తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లే లోకంగా కాలం వెల్లదీస్తోంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.





Read More