PHOTOS

Mega Brothers One Frame: మెగా బ్రదర్స్‌ అరుదైన కలయిక.. 'విశ్వంభరుడే' కలిపాడా?

;Chiranjeevi Nagababu Pawan Kalyan In Vishwambhara Shoot: చాలా రోజుల తర్వాత కొణిదెల అన్నదమ్ములు ఒక్కచోట కనిపించారు. మెగాబ్రదర్...

Advertisement
1/10
Mega Brothers One Frame Mega Fans
Mega Brothers One Frame Mega Fans

Mega Brothers One Frame: చాలా రోజుల తర్వాత మెగా బ్రదర్స్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో పండుగ చేసుకున్న మెగా అభిమానులు  

2/10
Mega Brothers One Frame In Shooting
Mega Brothers One Frame In Shooting

Mega Brothers One Frame: 'విశ్వంభర' సినిమా షూటింగ్‌ లొకేషన్‌లో కలిసిన అన్నదమ్ములు చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌

3/10
Mega Brothers One Frame Chiranjeevi Blessed To Pawan
Mega Brothers One Frame Chiranjeevi Blessed To Pawan

Mega Brothers One Frame: చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం పొందిన పవన్‌ కల్యాణ్‌.

4/10
Mega Brothers One Frame Chiranjeevi Donation
Mega Brothers One Frame Chiranjeevi Donation

Mega Brothers One Frame: ఈ సందర్భంగా జనసేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్ల పార్టీ విరాళం ప్రకటించారు. 

5/10
Mega Brothers One Frame Vishwambara
Mega Brothers One Frame Vishwambara

Mega Brothers One Frame: హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌లో వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' షూటింగ్‌ జరుగుతోంది.   

6/10
Mega Brothers One Frame Fans Support
Mega Brothers One Frame Fans Support

Mega Brothers One Frame: ఎన్నికల్లో అభిమానుల మద్దతు కోసమే చిరంజీవిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.  

7/10
Mega Brothers One Frame Pawan
Mega Brothers One Frame Pawan

Mega Brothers One Frame: ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలనే కసితో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు.

8/10
Mega Brothers One Frame AP Politics
Mega Brothers One Frame AP Politics

Mega Brothers One Frame: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై వీరు ముగ్గురు చర్చించినట్లు సమాచారం.

9/10
Mega Brothers One Frame Pawan
Mega Brothers One Frame Pawan

Mega Brothers One Frame: తమ్ముడు పవన్‌కు కొన్ని రాజకీయ సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

10/10
Mega Brothers One Frame Meet
Mega Brothers One Frame Meet

Mega Brothers One Frame: ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని మెగాస్టార్‌ను తమ్ముళ్లు కోరినట్లు వార్తలు వస్తున్నాయి.





Read More