PHOTOS

Meenakshii Chaudhary Pics: జాకెట్ లేకుండా శారీలో మెరిసిన మీనాక్షి చౌదరి..భలే మోసం చేసింది మావా!

Meenakshii Chaudhary Saree Photos : పలు తెలుగు సినిమాల్లో మెరుస్తున్న మీనాక్షి చౌదరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ...

Advertisement
1/5
చీరకట్టులో మీనాక్షి చౌదరి
చీరకట్టులో మీనాక్షి చౌదరి

హర్యానాలో పుట్టి పెరిగిన మీనాక్షి చౌదరి తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా ఈ భామకు మాత్రం మంచి గుర్తింపుమరుగు కావడం ఖాయమని అనుకున్నారు.

 
2/5
మీనాక్షి చౌదరి హాట్ ఫొటోలు
మీనాక్షి చౌదరి హాట్ ఫొటోలు

అయితే  అడవి శేష్ హీరోగా నటించిన హిట్ సినిమాలో ఆమె హీరోయిన్ గా అవకాశం లభించడం ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు లభిస్తున్నాయి.

 
3/5
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫొటోలు
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫొటోలు

ప్రస్తుతానికి ఆమె ఒక తమిళ సినిమాతో పాటు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న పదో సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికయింది. తాజాగా ఈ భామ కృష్ణ దాస్ జువెలరీ అనే ఒక నగల షాప్ కి సంబంధించిన నగలు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

 
4/5
మీనాక్షి చౌదరి ఫొటోలు వైరల్
మీనాక్షి చౌదరి ఫొటోలు వైరల్

చీరకట్టులో కనిపిస్తూనే జాకెట్ ధరించి కూడా అది స్లీవ్ లెస్ కావడంతో అసలు జాకెట్టు లేదు అన్నట్లు బ్రమింప చేసేలా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

   
5/5
జువెలరీ యాడ్ లో మీనాక్షి చౌదరి
జువెలరీ యాడ్ లో మీనాక్షి చౌదరి

విషయం అర్థం అయిన తర్వాత భలే మోసం చేసింది మామ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి.  ​

 




Read More