PHOTOS

Meenakshi Chaudhary Pics: బాబోయ్.. మీనాక్షి చౌదరి! కిలాడీ భామ అందాలకు కుర్రకారు బోల్డ్

bsp;Cleavage  Pictures shakes internet. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే.. మీనాక్షి చౌదరి మైమరిపించే అందాలతో కుర్రాకారుకు నిద్రలేకుండా...

Advertisement
1/6
బాబోయ్.. మీనాక్షి చౌదరి
బాబోయ్.. మీనాక్షి చౌదరి

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే.. మీనాక్షి చౌదరి మైమరిపించే అందాలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా మీనాక్షి హాట్ ట్రీట్ ఇచ్చారు. హర్యానా బ్యూటీ అందాలకు కుర్రకారు ఫ్యూజులు ఔట్ అవుతున్నాయి.   

2/6
హద్దులు దాటిన మీనాక్షి చౌదరి అందాల ప్రదర్శన
హద్దులు దాటిన మీనాక్షి చౌదరి అందాల ప్రదర్శన

సలార్, హిట్, కొలై సినిమాలలో కిలాడీ ఫేం మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలో ఆమె కీలక పాత్రలు చేస్తున్నట్లు సమాచారం.  

3/6
మీనాక్షి చౌదరి అందాల విందు
మీనాక్షి చౌదరి అందాల విందు

రవితేజ హీరోగా వచ్చిన 'కిలాడీ' సినిమాలో మీనాక్షి చౌదరి నటించి పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో అందచందాలతో మీనాక్షి అందరినీ ఆకట్టుకున్నారు.   

4/6
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

సుశాంత్ హీరోగా వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమా ద్వారా మీనాక్షి చౌదరి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. మీను పాత్రలో అదరగొట్టారు.   

5/6
మీనాక్షి చౌదరి లేటెస్ట్ పిక్చర్స్
మీనాక్షి చౌదరి లేటెస్ట్ పిక్చర్స్

మయన్మార్-యాంగోన్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్న మీనాక్షి చౌదరి.. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని కూడా అందుకున్నారు.  

6/6
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫొటోస్
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫొటోస్

1997 మార్చి 5న హర్యానాలోని పంచ్‌కులాలో మీనాక్షి చౌదరి జన్మించారు. పంజాబ్​లోని నేషనల్​ డెంటల్​ కాలేజీ అండ్​ హాస్పిటల్​లో డెంటల్​ సర్జరీ కోర్సు చేశారు.  





Read More