PHOTOS

Manu Bhaker: హ్యాట్రిక్ కు జెస్ట్ ఒక్క అడుగే.. 25 మీ. పిస్టల్ పోరులో ఫైనల్స్ కు దూసుకెళ్లిన మను బాకర్..

2024: భారత్ స్టార్ షూటర్ మనూబాకర్ మరో అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నారు.  25  మీటర్ల పిస్టల్ షూటింగ్ లో ...

Advertisement
1/6
మనూబాకర్:
మనూబాకర్:

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ షూటర్ సత్తాచాటుతున్నారు. ఇప్పటికే రెండు కాంస్య పతాకాలు గెల్చుకున్న ఈ స్టార్ షూటర్ ప్రస్తుతం మూడో పతకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు..

2/6
మనూబాకర్:
మనూబాకర్:

షూటింగ్ లో.. 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో టాప్ 2 లో నిలిచి ఫైనల్స్ లో అర్హత సాధించారు. ఈక్రమంలో శుక్రవారం (జులై2) న జరిగిన పోరులో.. 294 పాయింట్లు సాధించి టాప్ 3 లో నిలిచారు.  

3/6
మనూబాకర్:
మనూబాకర్:

ర్యాపీడ్ సిరిస్ లో.. ఏకంగా 100 పాయింట్లు సాధించింది. ఈ రౌండ్ లో.. 296 స్కోరు సాధించింది. మొత్తంగా 590 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది.ఈ క్రమంలో మనూభాకర్ మరో అద్భుత రికార్డుకు అడుగుదూరంలో ఉన్నట్లు తెలుస్తోంది.   

4/6
మనూబాకర్:
మనూబాకర్:

ఇదిలా ఉండగా.. శనివారం రోజు ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. శనివారం  (జులై 3) న జరగబోయే.. ఫైనల్ పోరులో విజయంసాధిస్తే.. మను సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే రెండు పతకాలను మనూ సాధించింది.  

5/6
మనూబాకర్:
మనూబాకర్:

ఇప్పటికే 10 మీటర్లు ఎయిల్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలోను, ఆ తర్వాత షూటర్ సరబ్ జోత్ సింగ్ లో 10 మీటర్లు పిస్టల్ డబుల్స్ లో కాంస్యం సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించి క్రీడాకారిణిగా రికార్డ్ క్రియేట్ చేసింది.  

6/6
మనూబాకర్:
మనూబాకర్:

 ప్రస్తుతం 25 మీ. పిస్టల్ విభాగంలో ఫైనల్స్ కు వెళ్లడంతో ఒకే.. ఒలింపిక్స్ లో.. ఫైనల్ కు చేరిన తొలి క్రీడాకారిణిగాకూడా రికార్డ్ సాధించారని చెప్పుకొవచ్చు.  





Read More