PHOTOS

Payal Rajput Birthday Pics: పాయల్ రాజ్‌పుత్ బర్త్ డే పిక్స్‌.. చిరునవ్వుతో 'మంగళవారం' బ్యూటీ మాయ

ions: మంగళవారం మూవీతో సూపర్ హిట్ అందుకుని ఫుల్‌ జోష్‌లో ఉంది పాయల్ రాజ్‌పుత్. వరుస ఫ్లాపుల తరువాత సరైన టైమ్‌లో హిట్ అందుకుంది ఈ భామ. ఇట...

Advertisement
1/5
పాయల్ రాజ్‌పుత్
పాయల్ రాజ్‌పుత్

RX 100 మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్.. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.  

2/5
పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫొటోస్
పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫొటోస్

బోల్డ్ బ్యూటీగా మెప్పించడంతో ఓవర్ నైట్‌ స్టార్‌గా ఎదిగింది. అయితే ఆ మూవీ తరువాత అదే జోరును కంటిన్యూ చేయలేకపోయింది.   

3/5
పాయల్ రాజ్‌పుత్ పుట్టినరోజు
పాయల్ రాజ్‌పుత్ పుట్టినరోజు

కథలు ఎంచుకోవడంతో తడపడడంతో వరుసగా పరాజయాలు అందుకుంది. డిస్కో రాజా, వెంకీ మామ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసినా గుర్తింపు తెచ్చులేకపోయింది.  

4/5
పాయల్ రాజ్‌పుత్ పిక్స్
పాయల్ రాజ్‌పుత్ పిక్స్

తనకు తొలి హిట్ అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే మంగళవారం సినిమాలో నటించి మళ్లీ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.  

5/5
పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ పిక్స్
పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ పిక్స్

ఇక పాయల్ రాజ్‌పుత్‌ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో గ్రాండ్‌గా జరుపుకుంది. బర్త్ డే పిక్స్ మీ కోసం..   





Read More