PHOTOS

Manchu Lakshmi: మునుపెన్నడూ చూడని అందాలతో మంచు లక్ష్మి, లేటెస్ట్ పిక్స్ వైరల్

లక్ష్మి తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయ...

Advertisement
1/5
మంచు లక్ష్మి
మంచు లక్ష్మి

మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె మోహన్ బాబు కూతురుగానే కాదు నటిగా, నిర్మాతగా, యాంకర్ గా కూడా ఫేమస్.   

2/5
మంచు లక్ష్మి హాట్ షో
మంచు లక్ష్మి హాట్ షో

మెుదట బుల్లితెరపై సక్సెస్ సాధించి.. ఆ తర్వాత వెండితెరపై మెరుపులు మెరిపించింది ఈ అమ్మడు.   

3/5
మంచు లక్ష్మి వైరల్ పిక్స్
మంచు లక్ష్మి వైరల్ పిక్స్

'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాలో నటిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

4/5
మంచు లక్ష్మి ఫోటోలు
మంచు లక్ష్మి ఫోటోలు

సోషల్ మీడియాలో మాంచి ఫాలోవర్స్ ను సంపాదించుకున్న నటీమణుల్లో మంచు లక్ష్మి ఒకరు.   

5/5
మంచు లక్ష్మి కొత్త చిత్రాలు
మంచు లక్ష్మి కొత్త చిత్రాలు

రోజురోజుకు ఈ బ్యూటీ అందాల హద్దులు దాటేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.   





Read More