PHOTOS

Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!

్​.. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని క్యూట్​ పొట...

Advertisement
1/5
Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!
Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!

మమతా మోహన్​ దాస్​ 1984లో బెహ్రాయిన్​లో జన్మించింది. అమె తల్లిదండ్రులది కేరళ.

2/5
Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!
Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!

మయోకం అనే సినిమా ద్వార మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

3/5
Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!
Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!

మమతా మోహన్​దాస్​ నటి మాత్రమే కాదు సింగర్ కూడా. తెలుగులో సింగర్​గానే ఎంట్రీ ఇచ్చింది కూడా. రాఖీ సినిమాలో.. రాఖీ రాఖీ సాంగ్​ పాడింది.

4/5
Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!
Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!

తెలుగులో మమతా మోహన్​దాస్​కు యమదొంగ సినిమాలో నటించిది.

5/5
Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!
Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!

2009 తర్వాత తిరిగి ఈ ఏడాది రుద్రాంగి అనే సినిమాలో తెలుగులో నటిస్తోంది. అయితే మలయాళం డబ్బింగ్ సినిమాలతో మాత్రం ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంటోంది.





Read More