PHOTOS

Malavika Mohanan: దీపావళికి అందాల బాంబ్ పేల్చిన మాళవిక మోహనన్.. మత్తెక్కిస్తోన్న మలయాళ బ్యూటీ

పావళికి టపాసులు పేల్చేందుకు అందరూ రెడీ అవుతుంటే.. అందాల ఆటం బాంబ్ పేల్చి పిచ్చెక్కిస్తోంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. హాట్ ట్రీట్స్‌తో...

Advertisement
1/5
మాళవిక మోహనన్ క్లీవేజ్ షో
మాళవిక మోహనన్ క్లీవేజ్ షో

ఎప్పటికప్పుడు హాట్ పిక్స్‌ షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఈ భామ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలా అన్నట్లు ఫొటోషూట్స్ చేస్తోంది.  

2/5
మాళవిక మోహనన్
మాళవిక మోహనన్

తెలుగులో ఈ భామ ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా.. బోల్డ్ పిక్స్‌తో ఎప్పుడు పరిచయం అయిపోయింది.

3/5
మాళవిక మోహనన్ పిక్స్
మాళవిక మోహనన్ పిక్స్

ప్రస్తుతం తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో స్టార్ హీరోలతో నటించి.. టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

4/5
మాళవిక మోహనన్ హాట్ పిక్స్
మాళవిక మోహనన్ హాట్ పిక్స్

తాజాగా మాళవిక చేసిన పిక్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. డిజైనర్ శారీలో ఎద పరువాలతో కవ్విస్తోంది.

5/5
మాళవిక మోహనన్ బోల్డ్ పిక్స్
మాళవిక మోహనన్ బోల్డ్ పిక్స్

ఈ పిక్స్‌పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 





Read More