PHOTOS

Malavika Mohanan: మాళవిక మోహనన్ డ్రెస్ స్టైల్ పై నెట్టింట్లో రచ్చ.. కర్టెన్‌ను చుట్టుకున్నావా అంటూ..!

ng>: మాళవిక మోహనన్ ప్రస్తుతం సౌత్‌లో మార్మొగుతున్న పేరు. మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్‌లో లెగ్‌ పెట్టి ఆపై తెలుగులో కథానాయికగా సత్...

Advertisement
1/5
మాళవిక లేటెస్ట్‌ డ్రెస్ వేర్‌
మాళవిక లేటెస్ట్‌ డ్రెస్ వేర్‌

మాళవిక మోహనన్ ఎప్పటికపుడు లేటెస్ట్‌ డ్రెస్ వేర్‌లో వార్తల్లో వ్యక్తిగా ఉండే ఈమె.. తాజాగా ఈమె వేసుకున్న బ్లూ కలర్ డ్రెస్‌పై నెట్టింట్లో పెద్ద రచ్చ నడుస్తోంది.

2/5
మాళవికను ట్రోల్స్
మాళవికను ట్రోల్స్

అంతేకాదు ఎన్నో ఫ్యాషన్ వేర్ దుస్తులు ఉండగా..  కర్టెన్‌ను ఇలా తొడుక్కుంటావా అని మాళవికను ట్రోల్స్ చేస్తున్నారు.

 

3/5
మాళవిక
మాళవిక

ఏది ఏమైనా.. ఎవరేమనుకున్నా.. తన రూట్లో తనకు నచ్చిన విధంగా ఉండటమే తన మార్క్ స్టైల్ అంటూ మాళవిక మోహనన్ దూసుకుపోతుంది.

4/5
స్పెష‌ల్ ఐడెంటిటీ
స్పెష‌ల్ ఐడెంటిటీ

ఫేమస్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పడింది.

5/5
ది రాజా సాబ్‌
ది రాజా సాబ్‌

త్వరలో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాపై మాళ‌విక బాగా ఎన్నో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకుంది.





Read More